భారత దేశంలో నైసర్గిక స్వరూపాలు.
1.హిమాలయాలు
* హిమాద్రి.
*హిమాచల్.
*శివాలిక్.
2.గంగా సింధూ మైదానాలు.
*సింధూ దాని ఉపనదులు (పడమటి మైదానం)
*గంగా దాని ఉపనదులు(మధ్యమైదానం)
*బ్రహ్మ పుత్ర దాని ఉపనదులు(తూర్పు మైదానం)
3.ద్వీప కల్ప పీఠభూమి.
*పీఠభూములు. (మాల్వా)
*కనుమలు.(తూ ర్పు,పడమర కనుమలు)
*పర్వతాలు.(ఆరావలి, వింధ్య, సాత్పురా)
4. తీ ర మైదానాలు
(తూర్పు , పడమటి తీరమైదానం)
5.దీవులు:
(*అండమాన్ ,నికోబర్ దీవులు
*లక్షదీవులు)
6.ఏడారులు
(థార్ ఏడారి)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి