13, జులై 2019, శనివారం

ముఖ్యమైన పదాలు వివరణ.

భౌగోళిక స్వరూపాలు .

1.జీవనది. : సంవత్సరం పొడవునా నీటి సరఫరా కలిగివుండే నదిని  జీవనది అంటారు.

2.ద్వీపకల్పము:  మూడు వైపులా నీటిచే ఆవరించి వున్న భూభాగంను ద్వీపకల్పము
అంటారు.

3.కోరల్: కోరల్ అనగా ప్రవాళ   బితికలు.

4.డూన్.: నిమ్న హిమాలయాలు కు శివాలిక్
శ్రేణులు కు మధ్య ఉండే లోయలను "డూన్"
అంటారు.

ఆయన రేఖలు: కర్కటరేఖ  మకరరేఖ లను ఆయన రేఖలు అంటారు.

తీరమైదానం :- మహాసముద్రాల వెంట ఏర్పడే మైదానాలు ను తీ రమైదానాలు అంటారు.
పూర్వాంచల్: భారత దేశానికి తూ ర్పు సరిహద్దు గా ఉన్న హిమాలయాలు.

G.M.T.:  ప్రపంచ ప్రామాణిక సమయం(green which mean time)

I.S.T. (Indian standard time) భారత  ప్రామాణిక సమయం
(821/2°తూ ర్పు రేఖాంశము.)
బాబర్:-శి వాలీక్ పర్వతాల వద్ద గులకరాళ్లు ఉన్న భూభాగం.

టెరాయి:  చిత్తడి ప్రాంతం

బంగర్:  ప్రాచీన కాలం లో ఏర్పడిన ఒండలి మైదానం.

ఖాదర్: నూతనంగా ఏర్పడిన ఒండలి మైదానం.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనాభా

జనాభా. 1.భారత దేశంలో మొదటి జనాగణన 1872 స0"" లో జరిగింది. 2.మొదటి సంపూర్ణ జనగణన 1881 స0""లో జరిగింది. 3.ప్రతి10 స0...