26, జులై 2019, శుక్రవారం

భారత దేశ అభివృద్ధి లో హిమాలయాల పాత్ర.

భారత దేశ అభివృద్ధి లో హిమాలయాల పాత్ర.
  • దేశంలో రుతుపవన శీతోష్ణస్థితి కి హిమాలయాలు కారణం.
  •  శీతాకాలం లో మధ్య ఆసియా నుండి వీచే అతిశీతల పవనాల వల్ల మైదానాలు మంచు ఎడారులు గా మారి ఉండేవి.

  • వేసవిలో వర్షపాతం వుండేది కాదు.

  • ఋతు పవనాలు భారత దేశ వ్యవసాయ నికి వెన్నెముక లాంటివి.

  • భారత దేశంలో జీవ నదులకు జన్మనిచ్చి,భారతదేశాన్ని సశ్యశ్యామలంగా ఉంచుతున్నాయి.

  • కైబర్ ,బోలాన్,కారకోరం కనుమలు ఏర్పడి  సంస్కృతి వాణిజ్యాల మార్పిడి జరిగింది.

  • పండ్లతోటలు అమూల్యమైన ఆర్ధిక సంపదను ఇస్తున్నాయి.

  • కాశమీర్,కులూ, కాంగ్రా, లోయలు ,సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ వంటి వేసవి విడుదులు పర్యాటక సంపద ను కలుగజేస్తున్నాయి.

"""శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం""

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనాభా

జనాభా. 1.భారత దేశంలో మొదటి జనాగణన 1872 స0"" లో జరిగింది. 2.మొదటి సంపూర్ణ జనగణన 1881 స0""లో జరిగింది. 3.ప్రతి10 స0...