18, అక్టోబర్ 2019, శుక్రవారం

జనాభా

జనాభా.
1.భారత దేశంలో మొదటి జనాగణన 1872 స0"" లో జరిగింది.
2.మొదటి సంపూర్ణ జనగణన 1881 స0""లో జరిగింది.
3.ప్రతి10 స0""ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు.
4.జనాభా పెరుగుదల  లెక్కలు సేకరణ సంస్థ. సెన్సస్ ఆఫ్ ఇండియా. అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ.

5.2011 సo"" లో భారత దేశం జనాభా  121,01,93,422 కోట్లు.
6.పురుషులు.62,37,24,248.కోట్లు.
   స్త్రీలు.         58,64,69,174.కోట్లు.

జనాభా ను వర్గీకరణ.

1.పిల్లలు.( 0 నుండి  15 సo"వయసు లోపు వారు.)
2.పనిచేసే వయస్సు వారు (15స o" నుండి 59 సo"వయస్సు వారు.)
3.వృద్ధులు.(59 వయస్సు పై బడిన వారు.)

లింగనిష్పతి.
జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులు కు ఎంతమంది స్త్రీలు ఉన్నారో  తెలియచేసేది.


1951 ---- 2011 భారత దేశం :లింగనిష్పతి
.
స o""--- స్త్రీలు సంఖ్య

1951 ..      946

1961   ..    941

1971 ..       930

1981      ..  934

1991  ..       929

2001     ..   933

2011  ..      940

26, జులై 2019, శుక్రవారం

తీరమైదానాలు ,స్థానిక పేరు (నా మా లు) నదులు జన్మస్థలం.

వివిధ తీర మైదానాలు నామాలు(పేర్లు).


  1. గుజరాత్. -కైత్వార్ తీరం
  2. మహారాష్ట్ర - కొంకణి తీరం.
  3. గోవా - కొంకన్ తీరం.
  4. కర్ణాటక - కెనరా తీరం.
  5. కేరళ  -మలబార్ తీరం.
  6. తమిళనాడు -కొరమా0డల్ తీరం.
  7. ఆంద్రప్రదేశ్ - సర్కారు తీరం.,కోస్తాతీరం.
  8. ఒడిసా  -ఉత్కల్ తీరం.
9.పశ్చిమ బెంగాల్  -వంగా తీరం.( Or)  బెంగాల్ తీ రం.

----------------------*--------------------------నదులు  -  పుట్టిన ప్రదేశం.   ఉపనదులు.
_________________________________ 
సింధూ నది:-   కైలాసగిరి- (టిబెట్. )
(జీలమ్,   చినాబ్ ,  రావి,బియాస్,
సటైజ్💐 )

గంగానది:-గర్వాల్ (టిబెట్)(యమున, గండక్,సొన్, కోసి,).💐

బ్రహ్మా పుత్ర.:- మానసరోవరం. .(దిబాంగ్, లోహిత్, ధన్సిరి, కోలొంగ, కామెంగ్, మానస్, బెకి,రైడక్, జలధక,తీస్తా, సుబంసిరి ,నదులు)💐.

మహనది.:-మహాదేవ్ కొండలు. బ్రాహ్మణీ, వైతరిణి,💐

గోదావరి:- నాసిక త్రయంభక్, (ప్రాణహిత , ఇంద్రావతి, శబరి, మంజీర, కిన్నెర.)💐

కృష్ణా నది:మహాభళేశ్వర్,(తుంగభద్ర, భీమ, కోయినా, మాలప్రబా..💐

కావేరీ నది: బ్రహ్మగిరీ కొండలు  (భవానీ, అమరావతి.💐

నర్మదా నది:- అమరకంటాక్💐

తపతి నది :- ముల్తాయివద్ద.💐



భారత దేశ అభివృద్ధి లో హిమాలయాల పాత్ర.

భారత దేశ అభివృద్ధి లో హిమాలయాల పాత్ర.
  • దేశంలో రుతుపవన శీతోష్ణస్థితి కి హిమాలయాలు కారణం.
  •  శీతాకాలం లో మధ్య ఆసియా నుండి వీచే అతిశీతల పవనాల వల్ల మైదానాలు మంచు ఎడారులు గా మారి ఉండేవి.

  • వేసవిలో వర్షపాతం వుండేది కాదు.

  • ఋతు పవనాలు భారత దేశ వ్యవసాయ నికి వెన్నెముక లాంటివి.

  • భారత దేశంలో జీవ నదులకు జన్మనిచ్చి,భారతదేశాన్ని సశ్యశ్యామలంగా ఉంచుతున్నాయి.

  • కైబర్ ,బోలాన్,కారకోరం కనుమలు ఏర్పడి  సంస్కృతి వాణిజ్యాల మార్పిడి జరిగింది.

  • పండ్లతోటలు అమూల్యమైన ఆర్ధిక సంపదను ఇస్తున్నాయి.

  • కాశమీర్,కులూ, కాంగ్రా, లోయలు ,సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ వంటి వేసవి విడుదులు పర్యాటక సంపద ను కలుగజేస్తున్నాయి.

"""శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం""

13, జులై 2019, శనివారం

భారత దేశనైసర్గిక స్వరూపం.

భారత దేశంలో నైసర్గిక స్వరూపాలు.

1.హిమాలయాలు
     * హిమాద్రి.
     *హిమాచల్.
     *శివాలిక్.

2.గంగా సింధూ మైదానాలు.
     *సింధూ దాని ఉపనదులు  (పడమటి మైదానం)
     *గంగా దాని ఉపనదులు(మధ్యమైదానం)
     *బ్రహ్మ పుత్ర దాని ఉపనదులు(తూర్పు మైదానం)

3.ద్వీప కల్ప పీఠభూమి.
 *పీఠభూములు. (మాల్వా)
*కనుమలు.(తూ ర్పు,పడమర కనుమలు)
*పర్వతాలు.(ఆరావలి, వింధ్య, సాత్పురా)

4. తీ ర మైదానాలు
(తూర్పు , పడమటి తీరమైదానం)

 5.దీవులు: 
(*అండమాన్ ,నికోబర్ దీవులు
*లక్షదీవులు)

6.ఏడారులు
(థార్ ఏడారి)

ముఖ్యమైన పదాలు వివరణ.

భౌగోళిక స్వరూపాలు .

1.జీవనది. : సంవత్సరం పొడవునా నీటి సరఫరా కలిగివుండే నదిని  జీవనది అంటారు.

2.ద్వీపకల్పము:  మూడు వైపులా నీటిచే ఆవరించి వున్న భూభాగంను ద్వీపకల్పము
అంటారు.

3.కోరల్: కోరల్ అనగా ప్రవాళ   బితికలు.

4.డూన్.: నిమ్న హిమాలయాలు కు శివాలిక్
శ్రేణులు కు మధ్య ఉండే లోయలను "డూన్"
అంటారు.

ఆయన రేఖలు: కర్కటరేఖ  మకరరేఖ లను ఆయన రేఖలు అంటారు.

తీరమైదానం :- మహాసముద్రాల వెంట ఏర్పడే మైదానాలు ను తీ రమైదానాలు అంటారు.
పూర్వాంచల్: భారత దేశానికి తూ ర్పు సరిహద్దు గా ఉన్న హిమాలయాలు.

G.M.T.:  ప్రపంచ ప్రామాణిక సమయం(green which mean time)

I.S.T. (Indian standard time) భారత  ప్రామాణిక సమయం
(821/2°తూ ర్పు రేఖాంశము.)
బాబర్:-శి వాలీక్ పర్వతాల వద్ద గులకరాళ్లు ఉన్న భూభాగం.

టెరాయి:  చిత్తడి ప్రాంతం

బంగర్:  ప్రాచీన కాలం లో ఏర్పడిన ఒండలి మైదానం.

ఖాదర్: నూతనంగా ఏర్పడిన ఒండలి మైదానం.



11, జులై 2019, గురువారం

Key points.


           Key points.


● G.M.T. : Greenwich mean time

     ప్రపంచ ప్రామాణిక సమయం

●. I.S.T.   :  Indian standard time
.
     భారత ప్రామాణిక సమయం.

●  doab.  : రెండు నదులుమధ్య                  సారవంతమైన ప్రదేశం (అంతర్వేది).
● డూ న్: నిమ్న హిమాలయాలు, శివాలిక్                  శ్రేణులు మద్య ఉండే లోయలను                 డూ న్ అంటారు
   ●జీవనది:  నిరంతరం ప్రవహించే                                  నది.ex గంగా,సింధూ,                            బ్రాహ్మపుత్ర నదులు.



బౌ గోళిక స్వరూపాలు

1. హిమాలయాలు

2.గంగా సింధూ మైదానం
3.ద్వీపకల్ప పీఠభూమి
4.తీరమైదానాలు
5.ఎడారులు.
6.దీవులు. 
హిమాలయాలు వర్గీకరణ.
హిమాద్రి./అ త్యున్నత హిమాలయాలు
హిమాచల్./మధ్య హిమాలయాలు
శివాలిక్./భా హ్యా హిమలయాలు.
1.హిమాలయాలు 2400km పొడవునా జమ్మూకాశ్మీర్ నుండి అరుణా చల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి.
2.హిమాద్రి సగటు ఎత్తు 6100km ఉంటుంది.
3.హిమాలయాలు వేసవి విడిది కేంద్రాలకు నిలయం.
4.హిమాలయాలు లోయల కు ప్రసిద్ధి. Ex.  కులూ, కాంగ్రా, సిమ్లా ,ముస్సోరి,నైనిటల్ , రా ణిఖేట్. Etc.
5.హిమాలయాలు సతత హరిత అరణ్యాలకు  ప్రసిద్ధి.
6.హిమాలయాలు శీ తోష్ణ స్థితి ని ప్రభావితం చేస్తాయి.


జనాభా

జనాభా. 1.భారత దేశంలో మొదటి జనాగణన 1872 స0"" లో జరిగింది. 2.మొదటి సంపూర్ణ జనగణన 1881 స0""లో జరిగింది. 3.ప్రతి10 స0...