జనాభా.
1.భారత దేశంలో మొదటి జనాగణన 1872 స0"" లో జరిగింది.
2.మొదటి సంపూర్ణ జనగణన 1881 స0""లో జరిగింది.
3.ప్రతి10 స0""ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు.
4.జనాభా పెరుగుదల లెక్కలు సేకరణ సంస్థ. సెన్సస్ ఆఫ్ ఇండియా. అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ.
5.2011 సo"" లో భారత దేశం జనాభా 121,01,93,422 కోట్లు.
6.పురుషులు.62,37,24,248.కోట్లు.
స్త్రీలు. 58,64,69,174.కోట్లు.

జనాభా ను వర్గీకరణ.
1.పిల్లలు.( 0 నుండి 15 సo"వయసు లోపు వారు.)
2.పనిచేసే వయస్సు వారు (15స o" నుండి 59 సo"వయస్సు వారు.)
3.వృద్ధులు.(59 వయస్సు పై బడిన వారు.)
లింగనిష్పతి.
జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులు కు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియచేసేది.
1951 ---- 2011 భారత దేశం :లింగనిష్పతి
.
స o""--- స్త్రీలు సంఖ్య
1951 .. 946
1961 .. 941
1971 .. 930
1981 .. 934
1991 .. 929
2001 .. 933
2011 .. 940